అనుమతి లేనిదే స్పోర్టింగ్ ఈవెంట్స్ నిర్వహణ కుదరదు
- February 02, 2021
బహ్రెయిన్: అనుమతి లేకుండా స్పోర్టింగ్ ఈవెంట్స్ నిర్వహించరాదంటూ ఇందుకు సంబంధించి ఎడిక్ట్ (నెం 1/2021) జారీ అయ్యింది. షేక్ నాజర్ ఈ ఎడిక్ట్ జారీ చేశారు. ఈ ఎడిక్ట్ ప్రకారం యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్ట్రీ నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఎలాంటి స్పోర్టింగ్ ఈవెంట్స్ నిర్వహించడానికి వీల్లేదు. ఆయా ఈవెంట్స్ నిర్వహణకు సంబంధించి రిక్వెస్టులు, సంబంధిత సెక్యూరిటీ మరియు హెల్త్ అథారిటీకి అప్రూవల్స్ నిమిత్తం పంపడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







