మూడు విభాగాల్లో విదేశీ కార్మికుల నియామకం
- February 02, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), మూడు ప్రత్యేక విభాగాల్లో విదేశీ కార్మికుల నియామకం కోసం సన్నాహాలు చేస్తోంది. ఎంప్లాయ్మెంట్ విత్ గవర్నమెంట్ కంట్రాక్ట్స్, మెడికల్ సెక్టార్ మరియు ఎడ్యకేషన్ సెక్టార్ ఆ మూడు విభాగాలు. ఈ మూడు విభాగాల్లోనూ విదేశీ వ్యక్తులకు నియమాకం కల్పించేందుకు అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







