ఇల్లీగల్ బిజినెస్: ఇంటిపై సోదాలు నిర్వహించిన మస్కట్ మునిసిపాలిటీ
- February 03, 2021
మస్కట్:మస్కట్ మునిసిపాలిటీ, ముట్రాహ్ విలాయత్‌లో ఓ ఇంటిపై సోదాలు నిర్వహించడం జరిగింది.మునిసిపల్ లైసెన్స్ లేకుండా బట్టలను కుట్టే కేంద్రంగా ఆ ఇంటిని కొందరు వలసదారులు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. లైసెన్సు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం అడ్మినిస్ట్రేటివ్ రిజల్యూషన్ నెంబర్ 55/2017 ప్రకారం చట్ట రీత్యా నేరం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







