'ఖిలాడి'లో అనసూయ

- February 03, 2021 , by Maagulf
\'ఖిలాడి\'లో అనసూయ

హైదరాబాద్:రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ఖిలాడి'. రమేష్‌ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుల్లితెర యాంకర్‌ అనసూయ ఈ సినిమాలో నటిస్తుంది. కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. తాజాగా అనసూయ షూటింగ్‌లో పాల్గొన్నట్లు చిత్రబందం తెలియజేసింది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com