రాచకొండ సీపీని కలిసిన మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవి
- February 03, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి యాదవ్ ఇవాళ రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ ఆమెకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మహిళల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.పోలీసుశాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







