మెడికల్ ప్రొఫెషనల్స్‌కి ఎంట్రీ బ్యాన్ నుంచి మినహాయింపు
- February 06, 2021
కువైట్ సిటీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభుత్వ అలాగే ప్రైవేటు సెక్టార్లకు సంబంధించిన మెడికల్ ప్రొఫెషనల్స్ అలాగే డిప్లమాటిక్ కార్ప్స్ సభ్యులకు ఎంట్రీ బ్యాన్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలుస్తోంది.ఆదివారం, ఫిబ్రవరి 7 నుంచి రెండు వారాల పాటు నాన్ కువైటీలపై ఎంట్రీ బ్యాన్ విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్నవారికి మినమాయింపులిస్తూ నిర్నయం తీసుకున్నారు.విదేశాల నుంచి వచ్చేవారికి ఫిబ్రవరి 21 నుంచి చేపట్టబోయే ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కువైటీ హోటల్ ఓనర్స్ ఫెడరేషన్తో చర్చలు జరుపుతోంది. ఏడు రోజుల క్వారంటైన్‌కి సంబంధించి వసూలు చేయాల్సిన ఫీజులపై ఓ నిర్ణయం ఈ చర్చల్లో తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష