అగ్ని ప్రమాదానికి గురైన కారు

- February 06, 2021 , by Maagulf
అగ్ని ప్రమాదానికి గురైన కారు

మస్కట్:మస్కట్ గవర్నరేట్‌లో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సకాలంలో మంటల్ని అదుపు చేయగలిగాయి. ఈ మేరకు పబ్లిక్ అతారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేట్ ఫైర్ ఫైటింగ్ బృందాలు, విలాయత్ ఆఫ్ కురాయత్‌లో అగ్ని ప్రమాదానికి గురైన కారులో మంటల్ని అదుపు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అవలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com