ఈ-మెడికల్ టెస్టు ఫలితాలనే అనుమతించనున్న జిడిఆర్ఎఫ్ఎ
- February 06, 2021
దుబాయ్:దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్, ఫిబ్రవరి 14 నుంచి కేవలం ఈ-మెడికల్ టెస్టు ఫలితాలను మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. దుబాయ్ పేపర్ లెస్ స్ట్రాటజీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 తర్వాత దుబాయ్ ప్రభుత్వంలో ఏ డిపార్టుమెంట్ కూడా పేపర్ ప్రింట్‌ని వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







