పాక్షికంగా తెరచుకున్న జెడ్డా సీ ఫ్రంట్స్

- February 08, 2021 , by Maagulf
పాక్షికంగా తెరచుకున్న జెడ్డా సీ ఫ్రంట్స్

జెడ్డా:జెడ్డా గవర్నరేట్ మేయరాలిటీ  వెల్లడించిన వివరాల ప్రకారం గవర్నరేట్ పరిధిలోని కొన్ని సీ ఫ్రంట్స్ పాక్షికంగా తెరవడం జరిగింది. జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. షాపిం్ లేకుండానే వాహనాలు సీ ఫ్రటంట్ మీదుగా వెళ్ళందుకు అనుమతిస్తున్నారు. కూర్చోవడం, స్క్వాటింగ్ వంటివాటిపై నిషేధం వుంది. స్ట్రాలింగ్, సైక్లింగ్ వంటివాటికి అనుమతిస్తారు. అయితే, కరోనా వైరస్ ప్రివెంటివ్ ప్రోటోకాల్స్ తప్పక పాటించాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com