కోవిడ్ 19: రస్ అల్ ఖైమాలో వెడ్డింగ్, ఈవెంట్ హాల్స్ మూసివేత
- February 11, 2021
రస్ అల్ ఖైమా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో వెడ్డింగ్ మరియు ఈవెంట్ హాల్స్ని మూసివేస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం తీసుకుంది.ఫిబ్రవరి 10 నుంచి రస్ అల్ ఖైమాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని రస్ అల్ ఖైమా ఎకనమిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది. మార్చి 5 వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి.ఫ్యామిలీ మరియు సోషల్ గేదరింగ్స్ నిమిత్తం 10 మందికి, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం ప్రకటించిన విషయం విదితమే.కాగా, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సి వుంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







