తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 11, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ తగ్గాయి.ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 146 కరోనా కేసులు నమోదుకాగా...118 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,96,134 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,92,696 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,1,825 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.వీరిలో 765 మంది ఐసోలేషన్ లో ఉన్నారు.ఇక తెలంగాణలో కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందా లేదు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1613కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







