ఒమన్ వచ్చే ప్రయాణీకులకు ఇకపై హోం క్వారంటైన్ వుండదు

- February 11, 2021 , by Maagulf
ఒమన్ వచ్చే ప్రయాణీకులకు ఇకపై హోం క్వారంటైన్ వుండదు

మస్కట్:సుప్రీం కమిటీ, ఇకపై ఒమన్ వచ్చే ప్రయాణీకులకు హోం క్వారంటైన్ వుండదని స్పష్టం చేసింది. ఆ స్థానంలో తప్పనిసరి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది సుప్రీం కమిటీ. హోం ఐసోలేషన్ విషయంలో కమిటెడ్‌గా ఆయా వ్యక్తులు వుండడంలేదనీ, ఈ కారణంగా తప్పనిసరి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిబంధనను అమల్లోకి తెస్తున్నట్లు సుప్రీం కమిటీ పేర్కొంది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com