ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించిన కెఎస్ఇ
- February 11, 2021
కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ ఫైసల్ అల్ అట్టల్ మాట్లాడుతూ, ఐదుగురు భారతీయులకు సంబంధించిన ఫోర్జరీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను గుర్తించినట్లు తెలిపారు. సంస్థకు సంబంధించిన సంతకం అలాగే సీల్ ఫోర్జింగ్ చేయబడినట్లు గుర్తించామని అన్నారు. నిందితులైన ఐదుగురు భారతీయుల్లో ముగ్గరు దేశం విడిచి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రిఫర్ చేయడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







