ఇ-లెర్నింగ్ కొనసాగింపుకి కువైట్ నిర్ణయం
- February 11, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్టీరియల్ రిజల్యూషన్ విడుదల చేశారు. ఇంటర్నెట్ ద్వారా విద్యాభ్యాసం 2020-21 విద్యా సంవత్సరం రెండో సెమిస్టర్ కూడా కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. పబ్లిక్ స్కూళ్ళు, రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అలాగే టీచింగ్ సెంటర్లకు ఇది వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపడుతోంది కువైట్, కరోనా నేపథ్యంలో.
తాజా వార్తలు
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!







