ప్రతి 100 మందిలో 49.56% మందికి వ్యాక్సిన్..ప్రకటించిన యూఏఈ
- February 13, 2021
యూఏఈ:యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్లు జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అధికార విభాగం వెల్లడించింది. ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో 49,01,795 మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది.అంటే యూఏఈలోని ప్రతి వంద మందిలో 49.56 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని గణాంకాలు వివరించింది. ఇదిలాఉంటే..గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో 1,09,587 మంది పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష