పీసీఆర్ టెస్ట్ ప్రత్యామ్నాయ లాలజల నమూనాలతో కోవిడ్ పరీక్ష
- February 14, 2021
అబుధాబి:ఎంపిక చేసిన నిర్దేశిత వర్గాల ప్రజలకు కోవిడ్ టెస్టు ప్రక్రియలో మార్పులు చేసింది అబుధాబి ఆరోగ్య శాఖ. ప్రధానంగా నాలుగు వర్గాల ప్రజలకు పీసీఆర్ టెస్టుకు ప్రత్యామ్నాయంగా లాలజల నమూనాల సేకరణ ద్వారా కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. 12 ఏళ్లలోపు పిల్లలకు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి, ముసలివాళ్లకు కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం లాలజల నమూనాలను సేకరించాలని పేర్కొంది. ముక్కు నుంచి నమూనాల సేకరణ కంటే..లాలజల నమూన సేకరణ సునాయసమని, అంతేకాకుండా కోవిడ్ ను ముందస్తుగా గుర్తించటంలోనూ మరింత ఖచ్చితంగా నిర్ధఠారించటంలోనూ లాలజల నమూనాతో కోవిడ్ పరీక్ష నిర్వహించటం ఉత్తమ మార్గమని అబుధాబి ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







