రెండోవిడత ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది: ఏ.పీ డీజీపీ సవాంగ్
- February 13, 2021
అమరావతి:ఏ.పీ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత కంటే రెండోవిడత ఎక్కువ శాతం పోలింగ్ జరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. 2013 పంచాయతీ ఎన్నికల కంటే ఈసారి తక్కువగా అల్లర్లు జరిగిపట్లు చెప్పారు.ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు.

మూడు, నాలుగు విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని డీజీపీ సవాంగ్ తెలిపారు.ఎన్నికలు సమర్థంగా నిర్వహించిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







