ఏప్రిల్ 9న విడుదల కానున్న ‘కర్ణన్’
- February 14, 2021
చెన్నై:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్ణన్’. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఒక ఊరినే నిర్మించేశారు.తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.రక్తంతో తడిసిన చేతికి బేడీలు,తలకి గాయంతో రక్త కారుతుండగా, కోపం, ఆవేశం కలగలిపిన లుక్లో ధనుష్ ఆకట్టుకుంటున్నారు.ఈ సినిమా బానిస సంకెళ్లలో మగ్గుతున్న, అణచివేతకు గురవుతున్న ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో సాగుతుందని సమాచారం.ఏప్రిల్ 9న ‘కర్ణన్’ సినిమాను విడుదల చేయబోతున్నారు.కాగా, అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష