ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..
- February 14, 2021
ఏ.పీ:ఏ.పీ లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఒక టెంపో లారీని ఢీ కొన్న ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు.నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.ఈ నలుగురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక మృతులలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెబుతున్నారు.అలాగే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ప్రమాదం జరిగే సమయానికి టెంపోలో 18 మంది ప్రయాణికులు ఉన్నారని,చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అజ్మీర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.మృతులంతా మదనపల్లి అంబచెరువు మిట్ట ఎన్టీఆర్ కాలనీకి చెందిన వారు అని తెలుస్తోంది.మృతులలో ఎనిమిది మంది మహిళలు ఉండగా ఐదు మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు అని చెబుతున్నారు.మృతులు జాఫర్, రఫీ, మస్తాన్, అమీర్, టెంపో డ్రైవర్ గా గుర్తించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష