వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ ఇన్‌చార్జిగా ఇడబ్ల్యుఎ మినిస్టర్ నియామకం

- February 15, 2021 , by Maagulf
వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ ఇన్‌చార్జిగా ఇడబ్ల్యుఎ మినిస్టర్ నియామకం

మనామా:క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఎడిక్ట్ 9 - 2021 ద్వారా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎఫైర్స్ మినిస్టర్‌ను వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ ఇన్‌ఛార్జిగా నియమించారు.మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ ఎఫైర్స్ మరియు సంబంధిత అథారిటీస్ తన సొంత సామర్థ్యంతో నిర్వహించాల్సి వుంటుంది.అధికారిక గెజిట్‌లో ఈ ఎడిక్ట్ ప్రచురితరమయినప్పటి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com