తెలుగు రాష్ట్రాలకు నిధులు విడుదల...
- February 15, 2021
న్యూ ఢిల్లీ:జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి మరోసారి పరిహారం విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.స్పెషల్ బారోయింగ్ ఫ్లాన్లో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటి వరకు 95వేల కోట్ల పరిహారం విడుదల చేసింది.16వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి 5 వేల కోట్లు రిలీజ్ చేసింది.ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రూ.1703.56 కోట్లు,ఏ.పీకు రూ.2167.20 కోట్ల పరిహారం విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. కాగా, కరోనాతో కుదేలైన రాష్ట్రాలను ఆదుకోవాలని రాష్ట్రాలను కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష