ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- February 15, 2021
అమరావతి:ఏ.పీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది..రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,834 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 30 మందికి పాజటివ్‌గా తేలింది. కరోనాబారినపడి కృష్ణా జిల్లాలో మరొకరు మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 69 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,899కి చేరుకోగా.. రికవరీ కేసులు 8,81,041కు పెరిగాయి.కరోనాతో ఇప్పటి వరకు 7,163 మంది మృతిచెందా.. ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులు ఉన్నాయని..ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,35,65,062 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







