ఊపిరి ఆడక ఇద్దరు మెయిడ్స్ దుర్మరణం
- February 16, 2021_1613451222.jpg)
కువైట్ సిటీ:ఇద్దరు మెయిడ్స్ తమ స్పాన్సర్స్ ఇంటిలో దుర్మరణం పాలయ్యారు. సబాహ్ అల్ నాజర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు ఫిలిప్పీన్కి చెందిన వ్యక్తి కాగా, మరొకరు శ్రీలంకకు చెందినవారు. మూసివేసి వున్న గదిలో బొగ్గుల కుంపటి కారణంగా వచ్చిన పొగతో ఊపిరి ఆడక ఇద్దరు మెయిడ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మెయిడ్స్ కోసం స్పాన్సరర్ ఎంతగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, బలవంతంగా వారుంటున్న రూమ్ డోర్ పగలగొట్టగా లోపల ఇద్దరూ నిర్జీవంగా కనిపించారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష