వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న బహ్రెయిన్ రాజు
- February 16, 2021
మనామా:బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా యూఏఈ చేరుకున్నారు.వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న బహ్రెయిన్ రాజుకు యూఏఈ సాదర స్వాగతం పలికింది. అల్ అఫ్రా ప్రాంత పాలకుల ప్రతినిధిగా షేక్ అహ్మద్ బిన్ జయద్ అల్ నెహ్యాన్ విమానాశ్రయంలో బహ్రెయిన్ రాజుకు స్వాగతం పలికారు.రాజు ఖలీఫా వెంట బహ్రెయిన్ ప్రతినిధుల బృందం కూడా ఉంది.అల్ నెహ్యాన్ తో పాటు రాజుకు స్వాగతం పలికిన వారిలో పలువురు షేక్ లు, సీనియర్ అధికారులు, యూఏఈలోని బహ్రెయిన్ అంబాసిడర్ ఉన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







