కోవిడ్ 19: ఐసీయూ అడ్మిషన్ల పెరుగుదల
- February 16, 2021
మస్కట్:ఒమన్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ అహ్మద్ అల్ సీది మాట్లాడుతూ, గడచిన రెండు వారాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరుతున్న కోవిడ్ 19 బాధితుల సంఖ్య 100 శాతం పెరిగినట్లు వెల్లడించారు.కరోనా వైరస్ వ్యాప్తి కొంత ప్రమాదకరంగా మారిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.20 మంది పేషెంట్లు ఐసీయూలో వుండేవారనీ, వారి సంఖ్య 41కి చేరిందని ఆయన తెలిపారు.100 శాతం కేసుల పెరుగుదల నేపథ్యంలో నార్త్ షర్కియా గవర్నరేట్ మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు.ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నవారు వెంటనే రెండో డోస్ తీసుకోవాల్సి వుంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆలస్యం కారణంగా ఒమన్‌లోనూ రెండో డోస్ విషయంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..