లైసెన్సు లేని పోస్టల్ సర్వీసులకు భారీ జరీమానా

- February 16, 2021 , by Maagulf
లైసెన్సు లేని పోస్టల్ సర్వీసులకు భారీ జరీమానా

మస్కట్:లైసెన్సు లేకుండా పోస్టల్ సర్వీసులు అందించేవారికి భారీ జరీమానా విధించనున్నారు. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ స్పష్టతనిచ్చింది. కనీస మొత్తంగా 1000 ఒమన్ రియాల్స్ నుంచి గరిష్టంగా 100,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధిస్తారు ఈ నిబంధనని ఉల్లంఘిస్తే. పోస్టల్ లేదా సంబంధిత సర్వీసులు అందించాలంటే అవసరమైన లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com