ఇకామా గడువు తీరితే, తవకల్నాలో రిజిస్టర్ చేసుకోవచ్చు
- February 16, 2021
రియాద్:వలసదారులు, తమ రెసిడెన్సీ పర్మిట్స్ (ఇకామాస్) గడువు తీరితే వాటిని తవకల్నా అప్లికేషన్ ద్వారా రెన్యువల్ చేసుకోవచ్చని యాప్ మేనేజ్‌మెంట్ టీమ్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సౌదీ అరేబియా పౌరులు అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందినవారు తమ నేషనల్ ఐడీ లేదా గల్ఫ్ ఐడీ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే వలసదారులెవరైనా తమ ఫైనల్ ఎగ్జిట్ వీసా కలిగి వుంటే, వారికి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం వుండదు. విజిట్ వీసాపై వచ్చి దేశంలో వుంటోన్నవారికి రిజిస్టర్ చేసుకునే అవకాశం వుంది. పాస్‌పోర్టు నెంబర్, పుట్టిన తేదీ, జాతీయత, మొబైల్ ఫోన్ నెంబర్ అలాగే పాస్‌వర్డ్ కలిగి వుండాలి. తవకల్నా వెబ్‌సైట్ అలాగే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!