జి.నాగేశ్వరరెడ్డితో మరోసారి జట్టు కట్టడానికి రెడీ : అల్లరి నరేష్
- February 26, 2016
ఫామ్‌ని అందిపుచ్చుకోవడానికి తపిస్తున్నాడు అల్లరి నరేష్. అందుకే తనకు హిట్టిచ్చిన దర్శకుడితో కలసి పనిచేస్తే... మళ్లీ ఆ అదృష్టం కలిసొస్తుందేమో అని ఆశ పడుతున్నాడు. అందుకే జి.నాగేశ్వరరెడ్డితో మరోసారి జట్టు కట్టడానికి రెడీ అయ్యాడు. వీరిద్దరి కలయికలో ఇది వరకు 'సీమశాస్త్రి', 'సీమటపాకాయ్' చిత్రాలొచ్చాయి. రెండూ బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొన్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







