వంగవీటి కుటుంబ సభ్యులతో చర్చించనున్న ఆర్.జి.వి

- February 26, 2016 , by Maagulf
వంగవీటి కుటుంబ సభ్యులతో చర్చించనున్న ఆర్.జి.వి

వంగవీటి చిత్రంపై వంగవీటి కుటుంబ సభ్యులతో చర్చించేందుకు దర్శకుడు రాంగోపాల్‌వర్మ నేడు విజయవాడకు రానున్నాడు. ఇటీవల వంగవీటి చిత్రం వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. వర్మ వంగవీటి సినిమా ఎలా ఉండబోతుందో వంగవీటి కుటుంబ సభ్యులు వంగవీటి రత్నకుమారి, రాధాకృష్ణలకు వివరించే అవకాశం ఉంది. రేపు రాంగోపాల్‌వర్మ దేవినేని నెహ్రూను కలువనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com