అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' మే28న రిలీజ్..
- February 20, 2021
ముంబై:బాలీవుడ్ అగ్రహీరోల్లో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. ప్రస్తుతం అక్షయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే కరోనా తరువాత బాలీవుడ్లో మొదటగా షూటింగ్ ప్రారంభించిన సినిమా బెల్ బాటమ్.ఈ సినిమాలో ఖిలాడి అక్కి హీరోగా చేస్తున్నారు. ఇందులో వాని కపూర్, లారా దత్తా కురేషి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. తాజాగా బెల్ బాటమ్ సినిమాను మే28న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ సినిమాను దర్శకుడు రంజిత్ ఎమ్ తివారి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కచ్చితొంగా హిట్ కొడుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మరి వారు ఊహించిన స్థాయిలో సినిమా రానిస్తుందేమో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష