జపాన్‌లో మరో కొత్త కరోనావైరస్...
- February 20, 2021
టోక్యో:ఇప్పుడు జపాన్ మరో కొత్త రకం కరోనా రెక్కలు చాస్తోందట. కొత్త రకం ఎలక్ట్రానిక్ వస్తువులకు వేదికైన జపాన్‌లో ఇప్పటికే ఈ కొత్త రకం కరోనాకి సంబంధించిన కేసులు నమోదయ్యాయట. తూర్పు జపాన్‌లోని కాంటే ప్రాంతంలో 91 కేసులు, విమానాశ్రయాల్లో రెండు కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.దీంతో జపాన్ రాజధాని టోక్యో ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు.జపాన్‌లో ఇప్పటికే వెలుగు చూసిన కోవిడ్ కేసుల కంటే ఇది భిన్నంగా ఉందని..కనుక ఇది వేరే దేశాల్లో వృద్ధి చెంది ఉంటుందని ఇక్కడి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్ డిసీజెస్ వెల్లడించింది. వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీసే E484K మ్యూటేషన్‌ను, ఈ కొత్త రకం కరోనా వైరస్‌లో కనుగొన్నట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







