జుఫైర్ రెసిడెంట్స్‌కి నిద్రలేని రాత్రులు
- February 26, 2016
జుఫైర్ ప్రాఆంత నివాసితులు రోడ్ల మరమ్మత్తుల కారణంగా తలెత్తుతున్న శబ్దం పట్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. జుఫైర్‌లోని రోడ్ నెంబర్ 2407లో నివసిస్తున్న కార్లోస్ మాట్లాడుతూ, అల్ పాతిమ్ టవర్ నివాసితులు భారీ శబ్దాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జరుగుతున్న పనులతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉందని ఆయన చెప్పారు. అయితే సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రజల అభ్యంతరాలపై ఇంతవరకు స్పందించలేదు. ప్రజలకు ఇబ్బందిగా లేని సమయాల్లో రోడ్ వర్క్స్ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ శబ్దాల కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతూ అనారోగ్య సమస్యల బారిన పడుతుండడం జరుగుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







