రాజమండ్రిలో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి
- February 21, 2021
ఏ.పి:తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. మారేడుమిల్లి అడవుల్లో ఆచార్య షూటింగ్ కోసం వచ్చిన ఆయనకు రాజమండ్రి ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎయిర్ పోర్టు నుంచి గోకవరం వరకు చిరంజీవి ర్యాలీ సాగింది. అభిమానులకు అభివాదం చేస్తూ మెగాస్టార్ చిరు... ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానుల ప్రేమకు ఆయన ఫిదా అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష