ఒమన్ - సౌదీ అరేబియా మధ్య రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రారంభం
- February 22, 2021
ఒమన్ సుల్తానేట్ నుంచి సౌదీ అరేబియాకి అంతర్జాతీయ రోడ్డు రవాణా సిస్టమ్ (టిఐఆర్) తొలి షిప్మెంట్ ఆదివారం ప్రారంభమయ్యింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ అలాగే సిన్యార్ కంపెనీ మధ్య హపీత్ పోర్టు దా్వరా సౌదీ అరేబియాకి ఈ షిప్మెంట్ మొదలైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోర్టుల ద్వారా ఈ మార్గం వెళుతుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







