కువైట్‌ని వీడిన 134,000 మంది వలసదారులు
- February 22, 2021
కువైట్ జనాభా 2020లో తగ్గింది. మొత్తం 105,694 మంది తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2.2 వాతంగా ఈ తగ్గుదల నమోదయ్యింది. 2020 చివరి నాటికి కువైట్ జనాభా 4,670,000గా నమోదయ్యింది. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 4,776,000గా వుంది. కువైట్‌లో ప్రస్తుతం నివసిస్తున్న వలసదారుల సంఖ్య 4 శాతం తగ్గింది. 2020 జనవరి మరియు డిసెంబర్ మధ్య 134,000 మంది వలసదారులు దేశం విడిచి వెళ్ళిపోయారు. వీరిలో 52 శాతం మంది భారతీయులే వున్నట్లు తెలుస్తోంది. 2019 నాటికి యువైట్లో వలసదారుల సంఖ్య 3,344,000 కాగా, ప్రస్తుతం 3,210,000గా నమోదయ్యింది. 6.57 శాతం మంది భారతీయులు కువైట్ వదిలి స్వదేశానికి చేరుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







