ఐపీఎల్ వేదికలు ఖరారు...
- February 22, 2021
ఐపీఎల్ 2021 మినీ వేలం ముగియడంతో టోర్నీ కోసం ఏయే వేదికలను ఎంపిక చేయాలన్న పనిలో పడింది బీసీసీఐ.ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్‌ను స్వదేశంలో నిర్వహిస్తామని బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబై, అహ్మదాబాద్‌లను వేదికలుగా ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.గ్రూప్ దశలో నిర్వహించే మ్యాచ్‌లను ముంబైలోని నాలుగు స్టేడియాల్లో.. ప్లేఆఫ్స్, ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం కేటాయించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ 2021ను ఏప్రిల్ మధ్య వారంలో ప్రారంభించాలని భావిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







