బిట్ కాయిన్: సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక
- February 22, 2021
కువైట్ సిటీ:కువైట్ సెంట్రల్ బ్యాంక్, బిట్ కాయిన్ విషయమై స్థానిక బ్యాంకులు, కంపెనీలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టడంగానీ, లావాదేవీలు జరపడంగానీ చేయొద్దన్నది ఆ హెచ్చరికల సారాంశం. కొన్ని బ్యాంకులు తమ అంతర్గత పోలసీల్లో భాగంగా ఇలాంటివాటిపై నిషేధం వున్న విషయాన్ని గుర్తెరగాలని సెంట్రల్ బ్యాంక్ సూచించింది. సెంట్రల్ బ్యాంకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఓ వ్యక్తి లేదా సంస్థ కూడా బిట్ కాయిన్లో ఫైనాన్స్ చేయడానికి వీల్లేదు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్ )
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







