అక్రమంగా జీతాలు పొందుతున్న కువైటీ పౌరుల అరెస్ట్
- February 25, 2021
కువైట్ సిటీ:తాము చేయని ఉద్యోగాలకు సంబంధించి జీతాలు పొందుతున్న కువైటీ పౌరులు (మహిళలు, పురుషులు) అరెస్టయ్యారు. ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న మేన్పవర్కి సంబంధించి ఆర్థిక సాయంగా ఈ జీతాల్ని నిర్దేశించడం జరిగింది. నిందితులు, ఓ కాంట్రాక్టు కంపెనీ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు అక్రమంగా పత్రాలు పొందారు. 5,000 కువైటీ దినార్స్ నుంచి 50,000 కువైటీ దినార్స్ వరకు వేతనాల్ని పొందుతున్నట్లుగా పత్రాలు సృష్టించారు. మొత్తం వేతనాలు 250,000 కువైటీ దినార్స్‌గా నిందితులు పొందినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







