అల్ అహ్మద్ కారిడార్ ప్రారంభించిన ఖతార్ పీఎం, కువైట్ డిప్యూటీ పీఎం
- February 25, 2021
దోహా:ఖతార్ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా, కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హమాద్ జబెర్ అలి అల్ సబాహ్, సంయుక్తంగా సబాహ్ అల్ అహ్మద్ కారిడార్‌ను ఫిబ్రవరి 24న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సర్వీస్ రోడ్లు, ల్యాండ్ స్కూపింగ్, బ్యూటిఫికేషన్ మరియు ట్రీ ప్లాంటేషన్ వంటి పనులు 2021 నాటికి పూర్తవుతాయి. మొత్తం 29 కిలోమీటర్ల నిడివిగల ఈ కారిడార్, అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







