కువైట్: 1.5 మిలియన్ దాటిన డ్రైవింగ్ లైసెన్సులు
- February 26, 2021
కువైట్ సిటీ:దేశంలో మొత్తం డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్య 1.5 మిలియన్లను దాటింది. రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్ కలిపి మొత్తంగా 1,529,389 మందికి దేశంలో డ్రైవింగ్ లైసెన్సులున్నాయి. ఈ విషయాన్ని మేజర్ జనరల్ జమాల్ అల్ సయెఘ్ వెల్లడించారు. దేశంలో మొత్తం వాహనాల సంఖ్య 2,286,759గా వున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







