నార్త్ షర్కియా గవర్నరేట్ క్లోజర్ పొడిగింపు
- February 26, 2021
మస్కట్:సుప్రీం కమిటీ, నార్త్ షర్కియా గవర్నరేట్లో కమర్షియల్ యాక్టివిటీస్ క్లోజర్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మూసివేత కొనసాగుతుందని, తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ మూసివేత ఆదేశాలు కొనసాగుతాయని అథారిటీస్ పేర్కొన్నాయి. గ్యాస్ స్టేషన్లు, హెల్త్ ఇనిస్టిట్యూషన్స్ మరియు ప్రైవేటు ఫార్మసీస్ వంటివాటికి ఈ మూసివేత నుంచి వెసులుబాటు కల్పించారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!