డేటా ప్రమోషన్ని లాంఛ్ చేసిన ఊరిడూ
- February 27, 2016
ఊరిడూ మరోమారు హ్యాపీ డేటా డేస్ ప్రమోషన్ని ప్రారంభించింది. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌తో హలా మరియు షాహ్రీ వినియోగదారులకు ఆరు రెట్లు డాటా అలవెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. అయితే దీని కోసం అదనంగా ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడంలేదు. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 90 జిబి డేటా కేవలం 15 జిబి డేటా ప్యాక్‌తోనే ఈ రీచార్స్ దక్కుతుంది. ఓరెండూ యాప్, మొబైల్ మనీ యాప్, వెబ్సైట్, సెల్ఫ్ సర్వీస్ మెషీన్, లేదా డాటా కార్డ్ లేదా ఈ ఓచర్లను ఓరెండూ షాప్స్, మరియు ఆదరైజ్డ్ డీలర్స్ వద్ద ఈ ఆఫర్ లభ్యమవుతుంది. 250 ఎంబీ డాటా రీచార్జ్ కొనుగోలు చేసేవారు రెండింతలు, 1 జిబి టాప్ అప్స్ కొనుగోలు చేసినవారికి మూడు రెట్లు, 3 జిబి డేటా కొనుగోలు చేసేవారికి 4 రెట్లు, 6 జిబి డేటా టాప్ అప్స్‌కి ఐదు రెట్లు డేటా, అలాగే 15 జిబి టాప్ అప్స్‌కి ఆరు రెట్లు డేటా లభిస్తుంది. టాప్ అప్ రీఛార్జ్ చేయించుకున్నవారికి ఆ రోజు నుంచి నెల రోజులపాటు ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









