మర్యాద కృష్ణయ్య ఫస్ట్ లుక్ విడుదల
- February 28, 2021హైదరాబాద్:టాలీవుడ్‌లోని ప్రముఖ హాస్యనటుడు సునీల్‌కి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడి కామెడీని అందరూ ఆదరిస్తారు. కానీ సునీల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అనుకున్న స్థాయిలో రాణించలేకు పోతున్నారు.జక్కన్న దర్శకత్వంలో సునీల్ తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమా తరువాత మళ్లీ అంతటి హిట్ అందుకోలేక పోయారు.అయితే తాజాగా సునీల్ ప్రధాన పాత్రగా రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు.వాటిలో ఒకటైన కనబడుటలేదు సినిమాలో సునీల్ డిటెక్టివ్‌గా చేస్తున్నారు.మరో సినిమా మర్యాద కృష్ణయ్య ఇందులో దొంగ పాత్రలో చేయనున్నారు.అయితే ఈ రోజు సునీల్ పుట్టిన రోజు సందర్భంగా మర్యాద కృష్ణయ్య మేకర్స్ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో సునీల్ అమాయకపు దొంగగా అందరినీ అలరించేందుకు సిద్దమవుతున్నారు.ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. సంబంధించిన ఇతర విషయాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత