కొత్త కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
- March 02, 2021
దోహా:లుసైల్ ప్రాంతంలో కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభమయ్యింది. రిజిస్ట్రేషన్, అస్సెస్మెంట్, వ్యాక్సినేషన్ మరియు అబ్జర్వేషన్ వంటి సౌకర్యాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఖతార్, చాలా విభిన్నంగా, సమర్థవంతంగా నిర్వహిస్తోందనీ, ఈ క్రమంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అథారిటీస్ పేర్కొన్నాయి. డ్రైవ్ త్రూ పిసిఆర్ టెస్టింగ్ కేంద్రాలు సక్సెస్ అయ్యాయనీ, ఈ నేపథ్యంలోనే ఈ డ్రైవ్ త్రూ వ్యాక్సినేష్ కేంద్రాలకు శ్రీకారం చుట్టామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







