బ్రిటన్‌కు వ్యాక్సిన్లను పంపనున్న సీరం
- March 03, 2021
లండన్: కరోనాను అంతమొందించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన కోటి ఆస్ట్రాజెనికా వ్యాక్లిన్లను బ్రిటన్ అందుకోనున్నట్లు... ఆ దేశం ఒక ప్రకటనలో తెలిపింది. పేద, మధ్య ఆదాయ దేశాలకు అందించేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన టీకాను ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఉత్పత్తి చేస్తుంది. కాగా, పది కోట్లు ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్లకు బ్రిటన్ ఆర్డర్ చేయగా... తొలుత కోటి వ్యాక్సిన్లు సీరం నుండి రానున్నట్లు బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. భారత్ నుండి బ్రిటన్‌కు వ్యాక్సిన్లను రవాణా చేయడానికి మార్గం సుగమం చేసేందుకు మెడిసిన్స్ అండ్ హెల్డ్‌కేర్ ప్రొడక్షన్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) బృందం తొలుత సీరంలో వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియను పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







