యూఏఈ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్

- March 04, 2021 , by Maagulf
యూఏఈ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్

యూఏఈ:నైజీరియాలో వుంటోన్న భారత జాతీయుడొకరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు.14 ఏళ్ళుగా దుబాయ్ ఫ్రీ ర్యాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. 2009లో దుబాయ్ నుంచి ఆయన నైజీరియాకి వెళ్ళారు.ఎప్పటికైనా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ డ్రాలో విజయం సాధిస్తాననే నమ్మకంతో తాను వుండేవాడిననీ, ఆ నమ్మకమే తనను గెలిపించిందనీ అంటున్నారాయన.రాహుల్ జుల్కా ముంబైకి చెందినవారు. ఈ బహుమతి గెలుచుకున్న 177వ భారతీయుడాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com