భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 04, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.తాజాగా భారత్ లో 17,407 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కి చేరింది.ఇందులో 1,08,26,075 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,73,413 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 89 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,57,435కి చేరింది.భారత్ లో జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.ఇప్పటి వరకు మొత్తం 1,66,16,048 మందికి వ్యాక్సిన్ అందించారు.మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఇండియా.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







