కోవిడ్ వ్యాక్సిన్ కార్డు రూమర్లపై స్పందించిన మినిస్ట్రీ

- March 04, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ కార్డు రూమర్లపై స్పందించిన మినిస్ట్రీ

కువైట్ సిటీ:మాల్స్‌లో ప్రవేశానికి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్డు తప్పనిసరి..అంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్ స్పందించింది.తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ మేరకు స్పష్టతనిచ్చింది. అధికారిక వేదికల నుంచి మాత్రమే సమాచారం తెలుసుకోవాలనీ, దుష్ప్రచారాలను నమ్మి ఆందోళనకు గురి కావొద్దని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వ్యాఖ్యానించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com