సౌదీ బోర్డర్ ద్వారా ప్రయాణించేందుకు ఒమన్ కమర్షియల్ ట్రక్కులకు అనుమతి
- March 06, 2021
ఒమనీ కమర్షియల్ ట్రక్కులు ఖతార్లోకి అల్ సల్వా ల్యాండ్ బోర్డర్ ద్వారా వెళ్ళేందుకు అనుమతిచ్చినట్లు ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెల్లడించింది. లాజిస్టికల్ సెక్టార్ అలాగే ట్రాన్స్‌పోర్టు రంగంలో వున్న సంస్థలు ఖతార్ మరియు సౌదీ అరేబియా మధ్య సల్వా పోర్టు ల్యాండ్ బోర్డర్ ద్వారా ప్రయాణించేందుకు వీలుగా అనుమతి పొందినట్లు ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









