30 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్
- March 06, 2021అబుధాబి:అబుధాబిలో సినిమా థియేటర్లు 30 శాతం సామర్థ్యంతో తెరచుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.అబుధాబి ఎమర్జన్సీ, క్రౌసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ ఈ విషయమై స్పందిస్తూ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేయడం, ఎప్పటికప్పుడు శానిటైజింగ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ